: పర్మిట్లు లేకుండా ఆర్టీసీ బస్సులు తెలంగాణలో తిరగొచ్చు: రవాణా శాఖ


రెండు రాష్ట్రాల పర్మిట్లపై రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్టీసీ బస్సులు తెలంగాణలో పర్మిట్లు లేకుండా ఏడాది పాటు తిరిగేందుకు రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీకి సంబంధించి అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేవరకు ఈ ఆదేశాలు అమలు కానున్నాయని రవాణా శాఖ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News