: ఖమ్మం జిల్లా కూనవరంలో భారీ వర్షం


ఖమ్మం జిల్లా కూనవరం మండలంలో భారీ వర్షం కురిసింది. అంతకు ముందు వీచిన ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు నేలకూలడంతో మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండల పరిధిలోని పల్లూరు గ్రామంలోని ఓ ఇంటిపై చింతచెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది.

  • Loading...

More Telugu News