: జగన్ ను కలుసుకున్న నటుడు శ్రీహరి


నటుడు శ్రీహరి ఈ రోజు చంచల్ గూడ జైలుకు వెళ్లారు. అక్రమాస్తుల కేసులో రిమాండ్లో వున్న వైఎస్ జగన్మోహన రెడ్డిని ములాఖత్ లో భాగంగా కలుసుకున్నారు. కొంతసేపు చర్చించారు. దీంతో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీహరి వైఎస్సార్  కాంగ్రేస్ లో చేరుతున్నారా? అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

  • Loading...

More Telugu News