: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ


కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో తమ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సోనియా గాంధీని పార్లమెంటరీ పార్టీ నేతగా మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించడంతో సభ్యులంతా మద్దతు తెలిపారు. దీంతో సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News