: ఎవరెస్టును అధిరోహించనున్న తెలుగు విద్యార్థులు


ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని ఇద్దరు తెలుగు విద్యార్థులు అధిరోహించనున్నారు. ఏపీ గురుకుల విద్యార్థులైన పూర్ణ, ఆనంద్ ఇవాళ మధ్యాహ్నానికి 8,300 మీటర్లు అధిరోహించారని, రాత్రికి 8,848 మీటర్లు అధిరోహిస్తారని ఏపీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు. వీరిద్దరు తమ యాత్రను ఇవాళ పూర్తి చేయనున్నారని ఆయన చెప్పారు. ఎవరెస్ట్ శిఖరంపై రేపు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ప్రవీణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News