: ఖైదీల నుంచి ప్రాణహాని ఉంది: భాను కిరణ్
చర్లపల్లి జైలులో కొంత మంది ఖైదీల నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని మద్దెలచెరువు సూరి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న భాను కిరణ్ తెలిపాడు. తనను చర్లపల్లి జైలు నుంచి చంచల్ గూడ జైలుకు మార్చాలని జైలు అధికారులకు పిటిషన్ పెట్టాడు.