: సికింద్రాబాద్ సంగీత్ మల్టీప్లెక్స్ గోడ కూలి ఇద్దరు వ్యక్తుల దుర్మరణం


సికింద్రాబాద్ లోని సంగీత్ మల్టీప్లెక్స్ థియేటర్ గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోని సంగీత్ సినిమా హాలును కూల్చి వేసి దాని స్థానంలో మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణంలో ఉండగానే గోడ కూలింది.

  • Loading...

More Telugu News