: ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రాత్రి ఆయన కాబోయే ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఎన్డీయే భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చించనున్నారు. అంతేకాకుండా, మరిన్ని కేంద్ర మంత్రి పదవులను రాబట్టే అంశంపై కూడా చంద్రబాబు మోడీతో చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News