: నవాజ్ షరీఫ్ రాక కొత్త అధ్యాయానికి నాంది: ఒమర్ అబ్దుల్లా


నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రానుండటం స్వాగతించదగ్గ విషయమని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. షరీఫ్ రాక భారత్, పాక్ ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించి సరికొత్త అధ్యయానికి నాంది పలుకుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని రాక కోసం జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News