: చంద్రబాబును కలిసిన జీవిత, రాజశేఖర్ 24-05-2014 Sat 15:00 | ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సినీ నటులు జీవిత, రాజశేఖర్ కలిశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబుకు వారు శుభాకాంక్షలు తెలిపారు.