: ఇవాళ సాయంత్రం సమావేశమవుతోన్న కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు


ఢిల్లీలో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశమవుతోంది. లోక్ సభ ప్రతిపక్ష నేతగా సోనియాగాంధీ ఉండాలని పలువురు నేతలు ఇప్పటికే పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News