: టీపీసీసీనే కాంగ్రెస్ ఓటమికి కారణం: వంశీచంద్


సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి టీపీసీసీనే కారణమని ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లు పనిచేశారని మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో టీ యువజన కాంగ్రెస్ నేతలు సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News