: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
వేసవి కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఉచిత దర్శనానికి 30 గంటలు, నడకదారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. అటు పలు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.