: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాల చెల్లింపు
ఉమ్మడి రాష్ట్ర ఖజానా నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం ముందుగానే జీతాలను చెల్లించింది. అలాగే నేటితో అన్ని రకాల చెల్లింపులకు ముగింపు పలికారు. జూన్ 2 నుంచి సీమాంధ్ర, తెలంగాణకు అపాయింటెడ్ డే అమల్లోకి రానున్న నేపథ్యంలో విభజన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం ముందుగానే జీతాలు చెల్లించారు.