: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... పది మందికి గాయాలు


గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని మాదల సమీపంలో ఆటో-ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు సత్తెనపల్లిలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News