ప్రముఖ నృసింహ క్షేత్రమైన యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో భక్తులు నరసింహస్వామి దర్శనానికి తరలి వచ్చారు. స్వామి వారి దర్శనానికి ఏడు గంటల సమయం పడుతోంది.