: సన్ ఫార్మా, రాన్ బాక్సీ విలీనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్


ఔషధ తయారీ రంగంలోని రెండు ప్రముఖ కంపెనీలైన సన్ ఫార్మా, రాన్ బాక్సీ సంస్థల విలీనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోపక్క ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సెబీ దర్యాప్తు కొనసాగుతున్నందున, యథాతథస్థితి కొనసాగించాలన్న ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది

  • Loading...

More Telugu News