: ఆప్ నేత షాజియా ఇల్మీకి అరెస్టు వారెంట్


ఆమ్ ఆద్మీ పార్టీ నేత షాజియా ఇల్మీకి ఢిల్లీ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కోర్టుకు హాజరుకాని వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయింది.

  • Loading...

More Telugu News