: చంద్రబాబుతోపాటు గవర్నర్ ను కలసిన ఐవైఆర్ కృష్ణారావు
ఈరోజు గవర్నర్ నరసింహన్ తో భేటీకి తనతో పాటు ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును కూడా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకెళ్లారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కృష్ణారావు నియామకం దాదాపు ఖరారయినట్టే తెలుస్తోంది. ఎంతో పరిపాలన అనుభవం కలిగిన కృష్ణారావు పట్ల చంద్రబాబు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే.