రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తో రాజ్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.