: టీడీపీకి ఓ కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు!


కేంద్ర మంత్రి వర్గంలోకి తెలుగుదేశం పార్టీకి చోటు దక్కనుంది. టీడీపీ కి ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులను బీజేపీ అధిష్ఠానం ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను బీజేపీ అగ్రనేతలు టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిపారు.

  • Loading...

More Telugu News