: త్వరలో టీడీపీలో చేరతా: ఆమంచి కృష్ణ మోహన్


చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం ఆమంచి మీడియాతో మాట్లాడుతూ... ఇక ముందు టీడీపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతానని అన్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నానని ఆయన చెప్పారు. ఇంతకు మునుపు తానెన్నడూ టీడీపీని విమర్శించలేదని ఈ సందర్భంగా ఆమంచి కృష్ణ మోహన్ చెప్పారు.

  • Loading...

More Telugu News