: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వీడ్కోలు సమావేశం


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వీడ్కోలు సమావేశానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ కార్యదర్శి సదారాం, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... 13వ శాసనసభలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, సమష్టి కృషితో వాటిని ఎదుర్కొన్నామని అన్నారు.

  • Loading...

More Telugu News