: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నియామకం


రెండు రాష్ట్రాలకు విడివిడిగా కార్యదర్శులను నియమించే పనిలో పడింది సీపీఐ. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చాడా వెంకట్ రెడ్డిని నియమించింది. ఉప కార్యదర్శులుగా సిద్ధి వెంకటేశ్వర్లు, పల్లా వెంకట్ రెడ్డిలను నియమించనున్నారు.

  • Loading...

More Telugu News