: సమస్యలతో నిద్ర కూడా పోలేదు: నాదెండ్ల


దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎదుర్కోలేనన్ని సమస్యలను ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సమస్యల కారణంగా సరిగా నిద్రకూడా పోలేదని అన్నారు. విభజనతో రెండు రాష్ట్రాలు లబ్ది పొందుతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనను వేరే ఉద్దేశ్యంతో చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News