: చంద్రబాబును కలిసిన అశోక్ బాబు


టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కలిశారు. రాష్ట్ర విభజన అపాయింటెడ్ డే త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో సీమాంద్ర ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని బాబును కోరుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News