: రాజధాని నిర్మాణానికి ఒక రోజు జీతాన్ని విరాళంగా అందించనున్న నర్సులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఒక రోజు జీతాన్ని విరాళంగా అందించాలని సీమాంధ్ర నర్సుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు నర్సుల సంఘం ప్రతినిధులు ఒక రోజు జీతాన్ని అందజేస్తామని చంద్రబాబు నాయుడుకు తెలిపారు. దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేసి, అభినందించారు.

  • Loading...

More Telugu News