: ‘మీ సేవ’లో సర్టిఫికెట్ల జారీ నిలిపివేత


‘మీ సేవ’లో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన సర్టిఫికెట్ల జారీ నిలిపివేయనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి, జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల వరకు సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల విభజనకు సంబంధించి సర్వర్లను వేరు చేస్తుండటంతో ఆ రెండు రోజులు సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తున్నామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News