: మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల నేతలు వస్తున్నారు: విదేశాంగ శాఖ
ఈ నెల 26న జరిగే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు వస్తున్నారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపిింది. వారందరి కోసం ప్రత్యేక విందు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. అయితే, దీనిపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు.