: బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన కొత్త సీఎం


బీహార్ కొత్త ముఖ్యమంత్రి జతన్ రామ్ మంజీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. జేడీ(యూ) ప్రభుత్వానికి ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో సులువుగా గట్టెక్కారాయన. కాగా, విశ్వాస పరీక్ష సమయంలో బీజేపీ నేతలు దానిని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకట్ చేశారు.

  • Loading...

More Telugu News