: ఏపీ అభివృద్ధికి పెన్షనర్ల సంఘం రూ.9 కోట్ల విరాళం


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ రోజు సీమాంధ్రకు చెందిన పెన్షనర్ల సంఘం టీడీపీ అధినేత చంద్రబాబుకు రూ.9 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు ఆయన నివాసంలో కలసి విరాళాలను అందించారు.

  • Loading...

More Telugu News