: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి అమితాబ్, లతా మంగేష్కర్ కు ఆహ్వానం
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, గాయని లతా మంగేష్కర్ లకు ఆహ్వానం అందింది. ఇంతకు ముందే మోడీ ప్రమాణ స్వీకారానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.