: గ్రామస్థులపై దాడి చేసిన చిరుత... నలుగురికి గాయాలు


అడవిలోంచి ఓ చిరుత ఊర్లోకి వచ్చింది. దాంతో అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో కలకలం రేగింది. చిరుత రాకతో కావేటినాగేపల్లి వాసులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్థులపై చిరుత దాడి చేయడంతో నలుగురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

  • Loading...

More Telugu News