: కేసీఆర్ తో సీఎస్, డీజీపీ భేటీ


లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో కేసీఆర్ తో చీఫ్ సెక్రటరీ, డీజీపీ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ విషయంలో నెలకొన్న వివాదంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News