: ఏపీ, యూపీ గవర్నర్ల ములాఖత్


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ను ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి కలిశారు. రాజ్ భవన్ లో సమావేశమైన వీరు పలు విషయాలపై చర్చించారు. ఏపీ గవర్నర్ ను యూపీ గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News