: దాడిని ఖండించిన మోడీ


అఫ్ఘనిస్థాన్ లోని హెరాత్ లో భారత కాన్సులేట్ పై జరిగిన దాడిని భారత ప్రధానిగా ఎంపికైన నరేంద్రమోడీ ఖండించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అక్కడి భారత రాయబారితో మాట్లాడినట్లు కూడా తెలిపారు.

  • Loading...

More Telugu News