: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయ్


రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెంటచింతలలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, విశాఖపట్నంలో అత్యల్పంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఒంగోలు, కావలి, మచిలీపట్నంలో 44 డిగ్రీలు, రామగుండం, ఆదిలాబాదు, తిరుపతిలో 44, నందిగామ, నెల్లూరులో 43, హైదరాబాదులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News