బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి నాగ్ పూర్, రాయ్ పూర్, రాయ్ గఢ్ లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ స్కామ్ లో సీబీఐ 20వ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది.