: అఫ్ఘనిస్థాన్ లో భారత రాయబారితో మాట్లాడిన మోడీ
అఫ్ఘనిస్థాన్ లో భారత రాయబారి అమర్ సిన్హాతో ప్రధానిగా ఎన్నికైన నరేంద్రమోడీ ఫోన్లో మాట్లాడారు. హెరాత్ నగరంలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఉగ్రవాదులు ఈ ఉదయం దాడికి పాల్పడిన నేపథ్యంలో మోడీ అమర్ సిన్హాకు ఫోన్ చేశారు. తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.