: అద్వానీని కలసిన బహిష్కృత నేత జశ్వంత్ సింగ్


బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ ఢిల్లీలోని పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీని కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ తనకు సీటు కేటాయించకపోవడంతో రాజస్థాన్ లోని సొంత జిల్లా బార్మర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దాంతో, బీజేపీ ఆయనపై వేటు వేసింది. అయినా ఆ స్థానంలో కమలం అభ్యర్థి సోనా రాం చేతిలో ఆయన ఓడిపోయారు. దాంతో, ఇప్పుడు అద్వానీని ఎందుకు కలిశారనే దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News