: రెండో రోజూ చంద్రబాబును కలసిన సీఎస్, ఉన్నతాధికారులు


ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఇతర ఉన్నతాధికారులు రెండో రోజు కూడా కలిశారు. ఈ మేరకు బాబు నివాసంలో సమావేశమైన వారు రాష్ట్ర విభజన తీరును వివరించారు. విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులకు అన్యాయం చేయవద్దని బాబు ఇప్పటికే అధికారులను కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News