: ఫేస్ బుక్ లో పోస్టులు భద్రం
ఫేస్ బుక్ లో కొత్తగా చేేరేవారి గోప్యతను కాపాడే ఉద్దేశంతో డిఫాల్ట్ సెట్టింగ్స్ ను కంపెనీ మార్చింది. ఇకపై ఫేస్ బుక్ లో పోస్టులు పెడితే అవి ప్రొఫైల్ లోని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు మాత్రమే చూడగలరు. ఇది డిఫాల్ట్ గా ఉండిపోతుంది. అలా కాకుండా ఫేస్ బుక్ లో ఎవరైనా సరే చూడాలని అనుకుంటే సెట్టింగ్స్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న డిఫాల్ట్ సెట్టింగ్స్ వల్ల పోస్టులను ఎవరితోనైనా పంచుకునే వీలు ఉండడంతో, ఫేస్ బుక్ వాటిని మార్చింది.