: హ్యాకింగ్ కు గురైన ఎన్జీ రంగా యూనివర్సిటీ వెబ్ సైట్


హైదరాబాదులోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ వెబ్ సైట్ ను అజ్ఞాత వ్యక్తులు హ్యాక్ చేశారు. వెబ్ సైట్ హోం పేజ్ పై హ్యాకర్లు తమ పోస్టర్ ను ఉంచారు. దీంతో, విద్యార్థులు, యూనివర్శిటీ యాజమాన్యం ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News