: హైదరాబాద్ అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి


హైదరాబాదులోని అంబర్ పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బైక్ ను టాటా సుమో ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వివేక్, హేమంత్ లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రామంతపూర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News