: చంద్రబాబును కలసిన సీమాంధ్ర విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు
కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సీమాంధ్ర విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు సాయిబాబా కలిశారు. రాష్ట్ర విభజనలో సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అటు ఒప్పంద కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని బాబును కోరారు.