: వరంగల్ లో చేతికి చిక్కిన ఘరానా దొంగ


వరంగల్ లో పోలీసులకు ఓ ఘరానా దొంగ పట్టుబడ్డాడు. భారీ దొంగతనాలకు పాల్పడిన నదీం అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాదుకు చెందిన నదీం నుంచి రూ. 25 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News