: పశ్చిమగోదావరిలో దారుణం... కన్నకొడుకుకు నిప్పంటించిన తల్లి
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నల్లజర్ల మండలంలో కొడుకు ప్రవర్తనతో విసిగి వేసారిపోయిన తల్లి కన్నకొడుకును సజీవ దహనం చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకుని, కట్నం కోసం మరో పెళ్లి చేసుకుంటానని నిత్యం తల్లిని వేధించడంతో విసిగిపోయిన ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడిందని తెలిసింది.