: వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయ్


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్స్ లో ఇవాళ్టి నుంచి జూన్ 10వ తేదీ వరకు జరగనున్న ఈ శిబిరాలను హైదరాబాదు నగర్ మేయర్ మాజిద్ హుస్సేన్ లాంఛనంగా ప్రారంభించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్, సుల్తాన్ బజార్ కార్పొరేటర్ రాంచందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News