: కోస్తాంధ్ర, రాయలసీమకు వర్షసూచన


తూర్పు బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయుగుండం మరింత బలపడి, తీవ్ర వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ తీరం దిశగా వెళ్లిపోనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదంటున్నారు. అయితే, నైరుతి రుతుపవనాల విస్తరణకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News