: గవర్నర్ కు హరీష్ రావు లేఖ
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు టీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా కేటాయించాలని కోరారు. విద్యుత్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని లేఖలో తెలిపారు. అదేవిధంగా డిస్కంల పంపిణీ, జెన్ కో విభజన పారదర్శకంగా ఉండేలా చూడాలని హరీష్ విజ్ఞప్తి చేశారు.